Soorarai Pottru National Movie Awards| అవార్డుల్లోనూ ఆకాశమే హద్దురా | ABP Desam
Continues below advertisement
కేంద్రం 2020 ఏడాదికిగాను జాతీయ అవార్డులను ఇదివరకే ప్రకటించింది. ఈ మేరకు దిల్లీలో జరిగిన కార్యక్రమంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది.బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా సూర్య నటించిన సూరారై పోట్రు.. తెలుగులో ఆకాశమే హద్దురా సినిమా ఎంపికైంది.
Continues below advertisement