Sonu Sood Birthday Celebrations : ముంబైలో అభిమాన సందోహం మధ్య సోనూ బర్త్ డే | ABP Desam
Continues below advertisement
జనం గుండెల్లో పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఏమో. వర్షం వచ్చినా ఆగలేదు. తమ అభిమాన వ్యక్తి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే చాలని గంటల తరబడి వేచి నిలబడ్డారు.
Continues below advertisement