Sitaramam Won Dada Saheb Phalke : దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో సీతారామం విజయం | ABP Desam
ABP Desam
Updated at:
01 May 2023 10:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదుల్ఖర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లతో హను రాఘవపూడి తీసిన దృశ్య కావ్యం సీతారామం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. సున్నితమైన ఈ ప్రేమ కథా చిత్రం దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఉత్తమ చిత్రం పురస్కారాన్ని కైవసం చేసుకుంది