Singer Sravana Bhargavi Controversy : శ్రావణభార్గవి పై అన్నమాచార్య వంశీయుల ఆగ్రహం | ABP Desam

సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. కలియుగ వైకుంఠనాధుడు తిరుమల శ్రీవారిపై అత్యంత భక్తితో అన్నమాచార్యుడు రాసిన కీర్తనను తన వీడియో షూట్ కోసం శ్రావణి భార్గవి వినియోగించుకున్నారని ఆమెపై అన్నమాచార్యుల వంశీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola