Siddharth Forced to leave press conference |ప్రెస్ మీట్ నుంచి సిద్ధార్థ్ ని వెళ్లగొట్టిన కన్నడసంఘాలు
Continues below advertisement
ప్రెస్ మీట్ లో నటుడు సిద్ధార్థ్ మాట్లాడుతుంటే..సడన్ గా లోపలికి వస్తున్న వీరు అభిమానులు కాదు. ఆందోళనకారులు. తమిళనాడు-కర్ణాటకల మధ్య కావేరి జల వివాదం సిద్ధార్థ్ కొత్త సినిమాపై పడింది. ఎలా అంటే..!
Continues below advertisement