Shiva RajKumar congratulated Writer Padmabhushan : యంగ్ స్టర్స్ అదరగొట్టేశారని ప్రశంసలు | ABP Desam
సుహాస్ హీరోగా నటించిన సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న రైటర్ పద్మభూషణ్ టీమ్ కు కన్నడ సూపర్ స్టార్ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందాయి. శివరాజ్ కుమార్ పద్మభూషణ్ టీమ్ ను స్పెషల్ గా అభినందించారు. హీరో సుహాస్ ఇతర చిత్రబృందాన్ని కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.