Shanmukh Jaswanth Arrest Drugs Case : గంజాయి తాగుతూ పట్టుబడిన షణ్ముఖ్ జశ్వంత్ | ABP Desam
Continues below advertisement
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. కానీ ఈ సారి ఏకంగా గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు.
Continues below advertisement