Watch: ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై తీరంలోని కార్డెలియా క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీ బాలీవుడ్ బాద్ షా వారసుడిని చిక్కుల్లో పడేసింది.