BIGBOSS-5: బిగ్ బాస్ లో సన్నీ-ప్రియ ల మధ్య వాడీ వేడి వార్
Continues below advertisement
‘బంగారు కోడిపెట్ట’ టాస్కులో భాగంగా ఏ ఇంటి సభ్యులు ఎక్కువ కోడిగుడ్లు సొంతం చేసుకుంటారో వారికి కెప్టెన్సీ టాస్కులో పోటీచేసే అవకాశం లభిస్తుందని బిగ్ బాస్ తెలిపాడు. ఎవరి గుడ్లు.. వాళ్లు జాగ్రత్త చేసుకోవాలని బిగ్ బాస్ పేర్కొన్నాడు. మొదటి కోడి కూత రాగానే గుడ్లు కోసం ఇంటి సభ్యులు పోటీ పడ్డారు. తాను అందరి గుడ్లు జోలికి వస్తానని ప్రియ.. పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్పి హౌస్‌మేట్స్‌ను సరదాగా హెచ్చరించింది.
Continues below advertisement