Satyabhama Teaser Decode | Kajal Aggarwal యాక్షన్ ఎంటర్ టైనర్ టీజర్ చూశారా.! | ABP Desam
దాదాపుగా టాలీవుడ్ లో అందరు హీరోలతో హీరోయిన్ గా ఇన్నాళ్లూ అలరించిన కాజల్..ఇప్పుడు సోలోగా అదరగొట్టబోతున్నారు. కాజల్ మెయిన్ లీడ్ గా సత్యభామ పేరుతో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ టీజర్ దీపావళి సందర్భంగా ఇవాళ రిలీజైంది.