Santosh shoban Harika New Movie : Baby Director Sai Rajesh ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త సినిమా | ABP
ABP Desam
Updated at:
30 Oct 2023 04:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబేబీ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ సాయిరాజేష్ ప్రొడ్యూసర్ గా SKN తో కలిసి కొత్త సినిమా చేస్తున్నారు. సంతోష్ శోభన్ హీరోగా, దేత్తడి హారిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హీరో అక్కినేని నాగచైతన్య ప్రారంభించారు. ఇది బేబీ సినిమాకు కొనసాగింపా..లేదా ఈ సినిమాలు ఒకే సినిమాటిక్ యూనివర్స్ లా వస్తున్నాయా అంటూ సాయిరాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.