Samantha Bazaar Magazine : బజార్ ఇండియా కవర్ పేజ్ గా సమంత ఫోటోలు | ABP Desam
Continues below advertisement
ఫ్యాషన్ పరంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండే హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. హార్పర్స్ బజార్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ ఐటమ్ గా సమంత ఫ్యాషన్ ఫోటోలు పబ్లిష్ కావటం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
Continues below advertisement