Salman Khan on Casting Couch | క్యాస్టింగ్ కౌచ్ పై సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు | ABP Desam
క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో లేదన్నది అబద్దం. కచ్చితంగా కాస్టింగ్ కౌచ్ ఉందని సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న సల్మాన్ .. క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేశారు.ఈ కామెంట్స్ చేయడం వెనుక ఓ ఫన్నీ థియరీ చెప్పాడు.