Salaar Review | Prabhas Salaar Ceasefire 1 Movie Review | సలార్ సినిమాపై హానెస్ట్ రివ్యూ | ABP Desam
ABP Desam
Updated at:
22 Dec 2023 06:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా..పృథ్వీరాజ్ కీ రోల్ లో నటించిన సినిమా సలార్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సలార్...బెనిఫిట్ షో నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. అసలు సినిమాపై జెన్యూన్ రివ్యూ ఏంటీ..ఈ వీడియోలో చూసేద్దాం.