Sailesh Kolanu Explains Shot In Saindhav Trailer : మీమ్స్ పై వివరంగా స్పందించిన శైలేష్ కొలను | ABP
ABP Desam
Updated at:
04 Jan 2024 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసైంధవ్ సినిమా ట్రైలర్ చూశారుగా. అందులో ఓ షాట్ గురించే ఇప్పుడు మీమర్స్ మరియు సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. చాలా వెరైటీగా ఉందంటున్నారు. వెంకటేష్ నోట్లో బుల్లెట్ పేలిస్తే ఆ రౌడీకి బ్యాక్ లో నుంచి బయటకు వస్తుంది. దీనిపై చాలా సరదా మీమ్స్ మరియు ట్రోల్స్ వస్తున్నాయి. అందులో ఒకదానిపై డైరెక్టర్ శైలేష్ కొలను స్పందించాడు.