Saif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

 బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈనెల 16న తన నివాసంలోనే కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ అప్పటి నుంచి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్ కి అనేక సర్జరీలు, శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు..ఆయన వేగంగా కోలుకునేలా చేశారు. ఈరోజు డిశ్చార్జ్ అనంతరం ఇంటికి నవ్వుతూ వచ్చిన సైఫ్...సౌకర్యంగా నడుస్తూ..అందరికీ థాంక్స్ చెబుతూ ఇంట్లోకి వెళ్లారు. తనకు సెక్యూరిటీ కల్పించిన పోలీసులకు, సిబ్బందికి, తన కోసం ప్రార్థనలు చేసిన అభిమానులకు సైఫ్ అలీఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈనెల 16న తన నివాసంలోనే కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ అప్పటి నుంచి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్ కి అనేక సర్జరీలు, శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు..ఆయన వేగంగా కోలుకునేలా చేశారు. ఈరోజు డిశ్చార్జ్ అనంతరం ఇంటికి నవ్వుతూ వచ్చిన సైఫ్...సౌకర్యంగా నడుస్తూ..అందరికీ థాంక్స్ చెబుతూ ఇంట్లోకి వెళ్లారు. తనకు సెక్యూరిటీ కల్పించిన పోలీసులకు, సిబ్బందికి, తన కోసం ప్రార్థనలు చేసిన అభిమానులకు సైఫ్ అలీఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola