SaiDharam Tej Virupaksha Train Interview : ట్రైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ | ABP Desam
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ ఫేమ్ స్రవంతికి ట్రైన్ జర్నీ చేస్తూ ఇచ్చిన విరూపాక్ష స్పెషల్ ఇంటర్వ్యూ మీ కోసం