RRR Won Saturn Award : ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు గెలుచుకున్న RRR | ABP Desam
ఇన్ని రోజులు హాలీవుడ్ ప్రముఖల ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఎమోషనల్ రోలర్ కోస్టర్ RRR ఇప్పుడు అవార్డుల దండయాత్ర మొదలు పెట్టింది. అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే శాటన్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డును RRR కైవసం చేసుకుంది.