RRR Re Release Trailer : అగ్రరాజ్యంలో మళ్లీ సందడి చేయనున్న RRR | ABP Desam
నాటు నాటు పాటతో ఆస్కార్ బరిలో నిలిచిన RRR తన ఆఖరి ప్రయత్నాలను మొదలుపెట్టేసింది. ఆస్కార్ నామినేషన్ లో తనకు దక్కిన చోటును అవార్డుగా మలుచుకునేందుకు..అకాడమీ సభ్యులను మెప్పించేందుకు అమెరికాలో RRR గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు.