RRR Oscar Campaign : Bahubali Producer శోభు యార్లగడ్డ చెప్పిన ఇన్ఫర్మేషన్ | SS Rajamouli | ABP Desam
ABP Desam
Updated at:
17 Jan 2023 10:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRRR ను జనరల్ క్యాటగిరీలో సబ్మిట్ చేశారు. అలా ఎలా చేశారు. పర్మిషన్ ఎవరు ఇస్తారు. అసలు ఆస్కార్స్ ఇచ్చే అకాడమీ ఎలాంటి రూల్స్ పెడుతోంది సినిమాలు తీసుకోవాటనికి. Bahubali ప్రొడ్యూసర్ Shobu Yarlagadda...తనకు తెలిసిన విషయాలను Twitter లో పంచుకున్నారు. ఇప్పుడు అవేంటో పాయింట్స్ వైజ్ చూద్దాం.