RRR Naatu Naatu Live Performance at Oscars : ఆస్కార్ స్టేజ్ పై నాటు నాటు పాట లైవ్ షో | ABP Desam

ఎన్నాళ్లూగానో ఎదురుచూస్తున్న సమయం..ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట. RRR లోని ఈ సూపర్ హిట్ సాంగ్ ని ఆస్కార్ స్టేజ్ పై లైవ్ ఫర్ ఫార్మెన్స్ ఇచ్చారు. సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు పాటను పాడగా..బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్ పాటను ప్రజెంట్ చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola