RRR Japan Collections : జపాన్ కల్చర్ లో భాగంగా మారిపోయిన RRR | ABP Desam

Continues below advertisement

ఆస్కార్ గెలుచుకున్నా RRR జర్నీ ఇంకా ముగిసిపోలేదు. జపాన్ లో RRR సినిమాను ప్రజలు తమ కల్చర్ లో భాగంగా మార్చేసుకున్నారు. ఇప్పటికే 1 మిలియన్ ఫుట్ ఫాల్స్ తో 164 రోజులుగా జపాన్ లో నిరాటంకంగా ఆడుతోంది రాజమౌళి మాస్టర్ పీస్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram