RRR in BAFTA Long List : అమెరికా, బ్రిటన్ తేడా లేకుండా దూసుకెళ్తున్న RRR | ABP Desam
Continues below advertisement
ఎవరైనా పాకిస్థాన్ వాళ్లు ఇండియాకు అగైనెస్ట్ గా సినిమా తీస్తే మనం దానికి అవార్డ్స్ ఇస్తామా..లేదు కదా. కానీ బ్రిటన్ తమ అవార్డ్స్ లోకి RRR ను తీసుకుంది. నాన్ ఇంగ్లీష్ సినిమా విభాగంలో RRR ను టాప్ 10లోకి ఎంపిక చేసుకుంది BAFTA.
Continues below advertisement