RRR in Japan | జపాన్ లో RRR సినిమాకు మామూలు రెస్పాన్స్ లేదుగా |Ramcharan |NTR | ABP Desam
Continues below advertisement
RRR మేనియా జపాన్ ను షేక్ చేస్తోంది. శుక్రవారం అక్కడి థియేటర్లలో విడుదలైన సినిమా.. మంచి ఆదరణ దక్కించుకుంటుంది. సినిమాల్లోని యాక్షన్ సీన్స్ కు.. జపాన్ ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు.
Continues below advertisement