Roshan Kanakala speech Bubble Gum Event : బబుల్ గమ్ ఈవెంట్ లో రోషన్ ఎమోషనల్ స్పీచ్ | ABP Desam
Continues below advertisement
బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా హీరో రోషన్ కనకాల ఎమోషనల్ గా మాట్లాడాడు. సుమ, రాజీవ్ ల వారసత్వాన్ని నిలబెట్టేలా తనలో ఉన్న నటుడిని శాటిస్ ఫై చేసేలా తన సినిమాలు ఉంటాయన్నాడు రోషన్.
Continues below advertisement