RC 16 Ramcharan vijay Sethupathi : RC16 కోసం క్రేజీ కాంబినేషన్ సిద్ధం | ABP Desam
ABP Desam
Updated at:
09 Jul 2023 02:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRRR తో రామ్ చరణ్, విక్రమ్ తో విజయ్ సేతుపతి రీసెంట్ టైమ్స్ లో నేషనల్ వైడ్ ఓ రేంజ్ లో సినిమా అభిమానులను శాటిస్ఫై చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటిస్తుంటే..ఊహించుకోవటానికే ఓ రేంజ్ లో ఉంది కదా.