Ravanasura Movie Public Talk : సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే కి Ravi Teja యాక్షన్ కలిస్తే | ABP Desam
Raviteja నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో, డైరెక్టర్ Sudheer Varma కాంబినేషన్ లో వచ్చిన సినిమా Ravanasura. మరి రావణాసురుడిగా రవితేజ మెప్పించాడా..విశాఖ జగదాంబ థియేటర్ లో సినిమా చూసిన వాళ్లు ఏం చెబుతున్నారో మీరే వినండి.