Ranveer Singh Lamborghini Urus : బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కారు ప్రత్యేకతలేంటో తెలుసా..!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తన సూపర్ కార్ తో ముంబైలో సందడి చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ బర్త్ డే సెలబ్రేషన్స్ కు వచ్చిన రణ్ వీర్ తన కార్ ను ఓన్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు.