Rana Daggubati at ABP Southern Rising Summit | మీమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇదే మంచి సమయం | ABP
ABP Desam
Updated at:
12 Oct 2023 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమీరేంటో నిరూపించుకోవడానికి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయని దగ్గుబాటి రానా అన్నారు. ABP Southern Rising Summit-2023 లో పాల్గొన్న రానా.. తన సినిమా ప్రయాణం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.