Rana Daggubati at ABP Southern Rising Summit | పెళ్లి గురించి దగ్గుబాటి రానా ఇంట్రెస్టింగ్ విషయం
Continues below advertisement
పెళ్లి తరువాత తనలో ఓ పెద్ద మార్పు వచ్చిందని దగ్గుబాటి రానా అన్నారు. ABP Southern Rising Summit-2023 లో పాల్గొన్న రానా.. తన సినిమా ప్రయాణం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
Continues below advertisement