Ramcharan Game Changer Release Date : రామ్ చరణ్ ను బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే అప్పుడే | ABP Desam
గేమ్ ఛేంజర్ మూవీ విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు. సలార్ మూవీని చూడటానికి వచ్చిన ఆయన్ను మీడియా ప్రశ్నించగా దిల్ రాజు సమాధానం చెప్పారు.