Ram Gopal Varma Vyooham Stills : వైఎస్ జగన్ స్టోరీ వ్యూహం స్టిల్స్ లీక్ చేసిన ఆర్జీవీ | ABP Desam
వ్యూహం సినిమాలో కొన్ని స్టిల్స్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ రోల్ ను రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ పోషిస్తుండగా..వైఎస్ భారతిగా ఆనంద్ దేవరకొండతో కలిసి హైవేలో నటించిన మలయాళం నటి మానసా రాధాకృష్ణన్ కనిపించనున్నారు.