Ram Charan Upasana Diwali Party : టాలీవుడ్ సెలబ్రెటీలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన చరణ్ దంపతులు | ABP
రామ్ చరణ్ ఉపాసన దీపావళి వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. రీజన్ వాళ్ల పాప క్లీంకార కొణిదెలకు ఇదే ఫస్ట్ దీపావళి. సో చిరంజీవి ఇంటిలో జరిగిన గ్రాండ్ దీపావళి పార్టీకి టాలీవుడ్ సెలబ్రెటీలు అంతా హాజరయ్యారు.