Ram Charan Upasana Baby Girl : రామ్ చరణ్ -ఉపాసనలకు పాప పుట్టినట్లు అపోలో ప్రకటన | ABP Desam
ABP Desam
Updated at:
20 Jun 2023 09:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెగా ఫ్యామిలీలోకి మరో మహాలక్ష్మీ వచ్చేసింది. రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఆడపిల్లకు జన్మనిచ్చారు. జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో నిన్న సాయంత్రం ఉపాసన చేరగా ఈ రోజు ఉదయం డెలివరీ చేసినట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.