Ram Charan To Receive Doctorate | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం | ABP Desam
రంగస్థలం, RRR సినిమాలతో తన రేంజ్ ఏంటో ప్యాన్ ఇండియా లెవల్లో చాటిన రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకు చెందిన వెల్స్ యూనివర్సిటీ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.