Ram Charan Returned From Oscars : Delhi Airport లో రామ్ చరణ్ కు ఘనస్వాగతం | ABP Desam
నాటు నాటు పాటతో RRR ఆస్కార్స్ లో చరిత్ర సృష్టించిన తర్వాత...రామ్ చరణ్ తొలిసారిగా ఇండియాకు వచ్చారు. లాస్ ఏంజెల్స్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన రామ్ చరణ్ కు అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం లభించింది.