Ram Charan Jr NTR in Nominations : క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డులకు RRR | ABP Desam
క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డులకు RRR నామినేట్ అయ్యింది. బెస్ట్ యాక్షన్ మూవీ కేటగిరీలో RRR తో పాటు బెస్ట్ యాక్టర్స్ ఇన్ యాక్షన్ మూవీ క్యాటగిరీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అయ్యారు.