Rakul Preet Singh Wedding : గోవాలో గ్రాండ్ గా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం | ABP Desam

Continues below advertisement

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకుంది. కొన్నేళ్లుగా ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ పెళ్లి ఈ రోజు గోవాలో ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల మధ్య గ్రాండ్ గా జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram