Rahul Sipligunj On RRR Naatu Naatu | ఆస్కార్ వేదికపై అలా జరగడం ఇంకా మరచిపోలేక పోతున్నా | ABP Desam
ABP Desam
Updated at:
19 Mar 2023 10:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRRR నాటు నాటు పాటతో ఆస్కార్ వేదికపై నిల్చోవడం నమ్మలేకపోతున్నానని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. రంగమార్తండలో నటుడిగా కూడా జనాల్ని అలరిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.