Raghava Lawrence on Karthik Subbaraj : జిగర్ తండ XX తో కొత్త లారెన్స్ | ABP Desam
ABP Desam
Updated at:
11 Oct 2023 06:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజిగర్ తండ XX తో కార్తీక్ సుబ్బరాజ్ టాలెంట్ ఏంటో తెలుగువాళ్లూ తెలుసుకుంటారన్నారు లారెన్స్. ఆయన హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వస్తున్న జిగర్ తండ XX ప్రమోషన్స్ లో ఎస్ జే సూర్యతో కలిసి హైదరాబాద్ లో సందడి చేశారు.