Pushpa 2 Allu Arjun Lady Getup : పుష్ప 2 లో బన్నీని లేడీ గెటప్ లో ఎందుకు చూపించారంటే.! | ABP Desam
ABP Desam
Updated at:
08 Apr 2023 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపుష్ప 2లో ఫస్ట్ పోస్టర్ కింద అల్లు అర్జున్ ని ఇలా చూపించగానే...చాలా మంది ఆశ్చర్యపోయిండొచ్చు కానీ తిరప్తోళ్లకు ఈ గెటప్పు చాలా మాములు విషయం అబ్బా. లేడీ గెటప్ ఏంటని ఆశ్చర్యపోతున్న వాళ్ల కోసం దీని వెనకాతలి కథ బిన్నా చెప్పేసి దానికి ఈ వీడియో.