PSPK x NBK Unstoppable S2 : Pawan Kalyan, Balakrishna పవర్ స్ట్రామ్ తట్టుకునేలా ప్లాన్స్ | ABP Desam
ABP Desam
Updated at:
02 Feb 2023 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిస్తేనే ఓ పెద్ద సెన్సేషన్. అట్లాంటిది ఇద్దరూ కలిసి ఓ టాక్ షో చేశారు. ఇక ఇటు నందమూరి, అటు మెగా అభిమానులకు పండగంటే పండగే. ఆ రోజు రానే వచ్చింది. ఆహాలో ఈ రోజు బాలయ్య, పవర్ స్టార్ ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది.