Project K Release Date : మహాశివరాత్రి సందర్భంగా ప్రాజెక్ట్ K నుంచి మరో అప్ డేట్ | ABP Desam
Continues below advertisement
'ప్రాజెక్ట్ K'. దాదాపుగా ఐదొందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా...దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న మూడో సినిమా. మొదటి రెండు స్థానాల్లో RRR, రోబో 2.0 ఉన్నాయి. మరి ఆ స్థాయిలో ప్రాజెక్ట్ K లో నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నారు.
Continues below advertisement