Project K Raiders Teaser : ప్రభాస్ తో నాగ్ అశ్విన్ చేయనున్న మ్యాజిక్ గురించి లీక్స్.? | ABP Desam

Continues below advertisement

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతీ బ్యానర్ నుంచి 50వ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్ K నుంచి ఆ టీమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. సినిమాకు సంబంధించిన లీక్స్ నే ప్రమోషన్ క్యాంపెయిన్ లా స్క్రాచ్ పేరుతో రిలీజ్ చేస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram