Project K Glimpse Explained : శాండియాగో కామిక్ కాన్ 2023లో ప్రాజెక్ట్ K అనౌన్స్మెంట్ ఇదే | ABP Desam
ABP Desam
Updated at:
20 Jul 2023 05:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ తో నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నాడనే చర్చ అంతా. ఇప్పుడు శాండియాగో కామిక్ కాన్ ఫెస్టివల్ లో దాని మీద ఓ క్లారిటీ ఇవ్వనుంది ప్రాజెక్ట్ K టీమ్. అయితే ప్రాజెక్ట్ K టీమ్ ఇంత హైప్ తో రిలీజ్ చేస్తున్న ప్రాజెక్ట్ k కి సంబంధించిన కొన్ని కామిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.