Producer Suresh Babu on Chandrababu Arrest : సప్తసాగరాలు దాటి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ | ABP Desam
కన్నడ సినిమా సప్తసాగరాలు దాటి తెలుగు వెర్షన్ ట్రెలర్ రిలీజ్ ఫంక్షన్ లో ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నలకు దగ్గుబాటి సురేష్ స్పందించారు.