Producer NV Prasad : ప్రజారాజ్యం పార్టీ సమయంలో అప్పులపై ఎన్వీ ప్రసాద్ | ABP Desam
చిరంజీవి పార్టీని విలీనం చేసినప్పుడు చాలా అప్పులు మిగిలాయని అయితే వాటిని తీర్చటానికి మదరాసులో ప్రసాద్ ల్యాబ్స్ పక్కన ఉన్న కృష్ణాగార్డెన్స్ ను చిరంజీవి అమ్మారని సంచలన విషయాలు బయటపెట్టారు ఎన్వీ ప్రసాద్.