Producer Naga Vamsi vs Film Reviewers : రివ్యూలు సినిమాను ఏం చేస్తున్నాయో తెలుసా అంటూ నాగవంశీ ఫైర్

Continues below advertisement

ఆదికేశవ ప్రీ రిలీజ్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ రివ్యూలపై ఫైర్ అయ్యారు. రివ్యూల మీద యూనివర్సల్ జడ్జిమెంట్ లేకుండా ఎందుకు రాస్తున్నారంటూ జర్నలిస్టుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు నాగవంశీ. వంశీ ఆర్గ్యుమెంట్ పై ఫిల్మ్ రివ్యూయర్స్ కూడా సమాధానం ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram