Producer Dilraju on Sankranthi Movies : సంక్రాంతి సినిమాలపై దిల్ రాజు సంచలన కామెంట్స్ | ABP Desam
తెలుగు ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలపై ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఐదు సినిమాలు ఉన్నాయని..వాటిలో ఒక్కటైనా వెనక్కి తగ్గకపోతే అందరూ నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు.