Priyamani Interview | Custody Movie | సీఎంగా నటించిన ప్రియమణి..పొలిటికల్ ఎంట్రీపై ఏమన్నారంటే..!| ABP

Continues below advertisement

సీఎంగా నటించడానికి చాలా హోం వర్క్ చేశానని ప్రియమణి చెబుతోంది. అక్కినేని నాగచైతన్య- కృతి శెట్టి జంటగా నటిస్తున్న కస్టడీ మూవీలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్న ప్రియమణితో సరదా చిట్ చాట్

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram